పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ, వైసిపి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ టీడీపీ ర్యాలీ చేపట్టగా.. వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ బంద్ చేశారు.
July 27, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్ ఎందుకో తెలుసా!?
Rating: 5
Reviewed By: NEWS UPDATE

