వినుకొండ: పల్నాడు జిల్లాలో ఒకరిపై ఒకరు రాళ్ల వర్షం కురిపించారు. టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని టిడిపి నేతలు గురువారం ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కలుగజేసుకోవడంతో టిడిపి వైసిపి ఇది వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు..
పల్నాడు జిల్లా వినుకొండలో రాళ్ల వర్షం