728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 9, 2023

ఫ్రీజ్ కంప్రేషర్ పేలి బాలికకు గాయాలు


 వినుకొండ..నూజండ్ల మండలం వి.అప్పాపురం గ్రామంలో ఫ్రీజ్ కంప్రేషర్ పేలి మంటలు చేలరేగి పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కు అంటుకుని మంటలు వ్యాపించడంతో, ఆ ప్రాంతంలో ఉన్న బాలికకు గాయాలయ్యాయి. స్ధానికులు స్పందించి బాలికను కాపాడి 108 సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం బాలికను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నూజండ్ల మండల 108 సిబ్బంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఫ్రీజ్ కంప్రేషర్ పేలి బాలికకు గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE