728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 16, 2023

25 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్ లు అపహరణ


 వినుకొండ- పట్టణంలోని ప్రధాన రహదారి అయిన లాయర్స్ స్ట్రీట్ లో భారీ చోరీ...కింగ్ మొబైల్ షాపు లో భారీ చోరీ జరిగింది. సుమారు 25 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్ లు చోరీ జరిగినట్లు షాపు యజమాని తెలిపారు...ప్రధాన రహదారి పైగా సిసి కెమెరాల పర్యవేక్షణ ఉన్నా సరే ఐ డోంట్ కేర్ అంటూ దొంగలు యదేచ్చగా సెల్ షాపులోకి చోరబడి చోరీ కి పాల్పడ్డారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 25 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్ లు అపహరణ Rating: 5 Reviewed By: NEWS UPDATE