728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 19, 2023

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏకగ్రీవమైన పంచాయితీ వార్డు సభ్యుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రామపంచాయతీ వార్డు ఎన్నికలు...

1. చిలకలూరిపేట మండలంలో...
లింగంగుంట్ల, కావూరు, మురికిపూడి, గొట్టిపాటి, వేలూరు

2. యడ్లపాడు మండలంలో...
వంకాయలపాడు, కోట

3. నాదెండ్ల మండలంలో...
అమీన్ సాహెబ్ పాలెం, ఇర్లపాడు, ఎండుగుంపాలెం

ఈ గ్రామాలలో వార్డు మెంబర్లు కు ఎన్నికలు జరగాల్సి ఉండగా మొత్తం ఏకగ్రీవం అయ్యాయి. కావున నియోజకవర్గంలో ఎక్కడా ఎన్నికలు జరగటం లేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏకగ్రీవమైన పంచాయితీ వార్డు సభ్యుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE