చిలకలూరిపేట పట్టణం, సుభాని నగర్ లో షేక్ అరీఫా w/o రబ్బాని, వయసు 32 సం.లు,ముస్లిం, అనునామె తన భర్తతో విభేదాలు వచ్చి విడిగా ఉంటూ సుమారు నాలుగు సంవత్సరాల నుండి గుంటూరుకి చెందిన షేక్ నసీర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. సదరు నసీర్ తరచుగా ఆరిఫాను అనుమానిస్తూ, డబ్బుల కోసం వేధిస్తూ గొడవలు పడుతున్నాడు. ఆ క్రమంలో ది.19.09.2023 తేదీన మధ్యాన్నం సుమారు 12 గంటల సమయంలో నసీర్ అరిఫాతో గొడవపడి ఆమెను గొంతు నులిమి చంపాడు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
చిలకలూరిపేట: మహిళను గొంతు నులిపి చంపిన వ్యక్తి