728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 23, 2023

చిలకలూరిపేట: విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు... చిలకలూరిపేటకు చెందిన ఆర్వీఆర్ స్టూడెంట్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద శనివారం ఉదయం 7 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళుతున్న కేరళ ట్రావెల్స్ బస్ అడ్డరోడ్డు వద్ద ఆర్ వి ఆర్ కాలేజ్, నారాయణ తదితర విద్యాసంస్థలకు వెళ్లడానికి వేచి వున్న విద్యార్థుల పైకి దూసుకు వెళ్ళింది. ట్రావెల్ బస్సు కిందపడి ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చిలకలూరిపేట సుబ్బయ్య తోటకు చెందినగాయపడ్డ విద్యార్థిని మసీదాను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నారాయణ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న చిలకలూరిపేట విద్యార్థి కృష్ణకు తీవ్ర గాయాలు కాగా అతన్ని గుంటూరు ఆస్పత్రికి తరలించారు.


Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు... చిలకలూరిపేటకు చెందిన ఆర్వీఆర్ స్టూడెంట్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE