చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై తిరుమల స్పిన్నింగ్ మిల్లు ఎదురు కొద్దిసేపటి క్రితం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. కారు పూర్తిగా ముందు భాగం దెబ్బతింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.