728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 22, 2023

చిలకలూరిపేట అర్బన్, రూరల్ సీఐ ల నియామకం...


 చిలకలూరిపేట: ఎట్టకేలకు చిలకలూరిపేట అర్బన్ రూరల్ సీఐ లను గుంటూరు రేంజ్ పోలీస్ అధికారులు నియమించారు. ఆదివారం రాత్రి చిలకలూరిపేట అర్బన్, రూరల్ సీఐ లను నియమిస్తున్నట్లు నియామక ఉత్తర్వులను సంబంధిత అధికారులకు పంపారు. చిలకలూరిపేట అర్బన్ సిఐ గా రేంజ్ విఆర్ లో ఉన్న సి. సీతారామయ్య కాగా, చిలకలూరిపేట రూరల్ సీఐ గా నెల్లూరు నవాబుపేట సిఐగా పని చేస్తున్న ఏ. అశోక్ కుమార్ ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట అర్బన్, రూరల్ సీఐ ల నియామకం... Rating: 5 Reviewed By: NEWS UPDATE