728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 28, 2023

చిలకలూరిపేట: తూనికలు కొలతలు అధికారుల దాడులు


 నాదెండ్ల మండల పరిధిలో తూనికల కొలతలు అధికారులు దాడులు నిర్వహించి కాటాలకు ముద్ర లేని షాపులను గుర్తించి రెండు కేసులు  నమోదు చేశారు. ఎరువులు పురుగుమందుల దుకాణాలలో ఎరువులు అధిక ధరకు  విక్రయిస్తున్న కారణముగా మూడు షాపులపై కేసు నమోదు చేసి అపరాధ రుసుం విధించారు.  ఈ తనిఖీలు డిప్యూటీ కంట్రోలర్ లీగల్  మెట్రాలజీ గుంటూరు వారి ఆధ్వర్యంలో జరిగాయని నరసరావుపేట ఇన్స్పెక్టర్ శివశంకర్ తెలియపరిచారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: తూనికలు కొలతలు అధికారుల దాడులు Rating: 5 Reviewed By: NEWS UPDATE