చిలకలూరిపేట పట్టణంలోని రామకృష్ణ థియేటర్ వెనక ఉన్న ఎస్బిఐ కస్టమర్ పాయింట్లో బుధవారం తెల్లవారుజామున కరెంట్ షాక్ సర్క్యూట్ తో కస్టమర్ పాయింట్ లో ఉన్న కంప్యూటర్ ప్రింటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బొప్పుడి కు చెందిన నాగూర్ వలి అనే వ్యక్తి కస్టమర్ పాయింట్ ను నడుపుతున్నాడు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే వచ్చి అందులో ఉన్న డబ్బును తీశాడు. లేదంటే భారీ నష్టమే జరిగిండేది. ప్రస్తుతం రెండు లక్షల రూపాయలు వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని తెలుస్తుంది.
చిలకలూరిపేట ఎస్బిఐ కస్టమర్ పాయింట్ లో అగ్నిప్రమాదం