728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
December 25, 2023

చిలకలూరిపేట: యువ న్యాయవాది ఆత్మహత్య !?


 చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ పాత యూనియన్ బ్యాంక్ కింద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో యువ న్యాయవాది ఆత్మహత్య చేసుకున్నాడు. చిలకలూరిపేట పట్టణ పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన సుధీర్ (45) గల న్యాయవాది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చెందినట్లు స్థానికులు తెలిపారు. పాత యూనియన్ బ్యాంక్ కింద గల  పిండిమర  రూమ్ లో నుంచి వాసన వెలువటంతో చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియలేదు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: యువ న్యాయవాది ఆత్మహత్య !? Rating: 5 Reviewed By: NEWS UPDATE