728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 26, 2024

చిలకలూరిపేట: ఆటో ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఇరువురు మృతి... 10 మందికి తీవ్ర గాయాలు

చిలకలూరిపేట: మండలంలోని కావూరు లింగంగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు  మృతి చెందారు. పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. సంబంధించిన వివరాలు ప్రకారం ఆర్టీసీ బస్సు ఆటో ను ఢీకొని ఆటో పైకి ఎక్కటంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఒకరు అక్కడక్కడ మృతి చెంది 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలు అయిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఆటో ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఇరువురు మృతి... 10 మందికి తీవ్ర గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE