728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 21, 2024

చిలకలూరిపేట: రహదారి ఆక్రమణ బాధితుల ధర్నా


 చిలకలూరిపేట జాతీయ రహదారి పసుమర్రు మధ్యలో రాకపోకులకు దారి లేకుండా విడదల లక్ష్మీనారాయణ గోడ కట్టారని ఆ గోడను తొలగించాలని కోరుతూ రహదారి ఆక్రమణ బాధితుల ధర్నా గొడ వద్ద నిరసన కార్యక్రమం జరిగింద.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, వైసిపి నాయకులు దసరామయ్య, జనసేన నాయకులు రాజా రమేష్, నవతరం నాయకులు షమి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు వందమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చలు జరుగుతున్నాయని రెండు రోజులు అనంతరం తహసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తామని రెండు రోజుల లోపు సమస్య పరిష్కరిస్తే ధర్నాను విరమించుకుంటామని తెలియజేశారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రహదారి ఆక్రమణ బాధితుల ధర్నా Rating: 5 Reviewed By: NEWS UPDATE