చిలకలూరిపేట పట్టణంలో డబ్బులు డబ్బా తీసుకొని పారిపోతుండగా...
చిలకలూరిపేట: పట్టణంలోని చలివేంద్ర బజార్ కిరాణా కొట్ లో ఇరువురు వ్యక్తులు కిరాణా కొట్టులోని డబ్బులు డబ్బా తీసుకొని పారి పోతుండగా స్థానికులు పట్టుకున్నారు. వీరు ఇరువురు పిడుగురాళ్లకు చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. స్థానికులు చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.