728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 10, 2024

చిలకలూరిపేట: రెండంతస్తుల ఇంటిపై విద్యుత్ షాక్ కు గురైన బాలుడు

చిలకలూరిపేట: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో కరెంట్ ఆఫీస్ కు వెళ్లే రోడ్లో రెండు అంతస్తుల మేడమీదకి వెళ్లిన 8 సంవత్సరాలు బాలుడు ఆడుకుంటూ విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు. ఈ సంఘటనతో తీవ్ర విద్యుత్ షాక్కు గురైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రెండంతస్తుల ఇంటిపై విద్యుత్ షాక్ కు గురైన బాలుడు Rating: 5 Reviewed By: NEWS UPDATE