728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 11, 2024

చిలకలూరిపేట: విద్యుత్ షాక్ కు గురైన బాలుడు చికిత్స పొందుతూ మృతి


 చిలకలూరిపేట: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో కరెంట్ ఆఫీస్ కు వెళ్లే రోడ్లో రెండు అంతస్తుల మేడమీదకి వెళ్లిన భవానీ (8)సంవత్సరాలు బాలుడు ఆడుకుంటూ విద్యుత్ వైర్లు పట్టుకున్నాడు. ఈ సంఘటనతో తీవ్ర విద్యుత్ షాక్కు గురైన బాలుడిని ఆదివారం GGH ఆస్పత్రికి తరలించారు. భవానీ చికిశ్చ పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు.  విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక పిల్లవాని ప్రాణం బలైపోయింది అని స్థానికులు అంటున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: విద్యుత్ షాక్ కు గురైన బాలుడు చికిత్స పొందుతూ మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE