728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 6, 2024

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి


 చిలకలూరిపేట నుండి కోటప్పకొండ రోడ్డులో రోడ్డు ప్రమాదంలో యడ్లపాడు పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్  గా పనిచేస్తున్న   PC 4063  అశోక్   లారీ ఢీకొనటం వలన తీవ్ర గాయములు అయి మృతి చెందాడు. అశోకు 2012 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ మృతి పట్ల ఎడ్లపాడు పోలీసులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE