చిలకలూరిపేట పట్టణంలోని కె.బి రోడ్డు హెచ్డిఎఫ్సి బ్యాంకు పక్క గల హిందుస్థాన్ ట్రాక్టర్స్ స్పెర్స్ ఆటోమొబైల్ దుకాణంలో దొంగలు పడి కొంత నగదు దోచుకెళ్లారు. ట్రాక్టర్ స్పేర్స్ ఆటోమొబైల్ యజమాని షేక్ రసూల్ చెప్పిన వివరాల ప్రకారం షాపులో 63,000 నగదు దొంగలు దోచుకెళ్లారని తెలిపారు. రెండు పక్కల తాళాలు పగలగొట్టి గడ్డ పలుగులతో షట్రర్ ఎత్తి షాపులోకి దొంగలు ప్రవేశించి ఈ దొంగతనానికి పాల్పడ్డారని దుకాణం యజమాని షేక్ రసూల్ చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు . అర్బన్ పోలీసులు షాపు వద్దకు చేరుకొని ఆ షాపు దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.
చిలకలూరిపేట లోని ఆటోమొబైల్ షాపులో తాళాలు పగలగొట్టి....