గుంటూరు జిల్లా..
ప్రత్తిపాడు నియోజకవర్గం..
పెదనందిపాడు మండలం..
పాలపర్తి కొల్డ్ స్టోరీ దగ్గరలో ఆటో ట్రాక్టర్ ఢీకొని 10 మందికి తీవ్ర గాయాలు..
3 అంబులెన్స్ లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు...
ఉదయం శెనగ పీకటానికి వెళ్తున్న వ్యవసాయ కూలీలు ..
వీరందరూ కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తింపు..
ప్రధమ చికిత్స కోసమై 108 లో హాస్పటల్ కి తరలింపు

