చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వరద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు ను జ్జు కాగా కార్లు ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి . చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు వైపు ప్రయాణిస్తున్న కారు ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వసంత నువ్వే ఎదురుగా ముందు వెళ్తున్న లారీని ఢీకొంది.108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చీలిక ఇచ్చిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. గాయాలైన యువకుడు ఎన్నారై ఆస్పత్రిలో పీజీ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి సదరు వ్యక్తి పీజీ విద్యార్థిగా తెలుస్తుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
March 28, 2024
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: లారీను ఢీ కొన్న కారు... పీజీ విద్యార్థికి తీవ్రగాయాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

