728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 29, 2024

చిలకలూరిపేట అసెంబ్లీ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు... నేడు విత్ డ్రా లు

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. అయితే వీరిలో 9 మంది పార్టీ అభ్యర్థులు కాగా, 17 మంది స్వతంత్ర అభ్యర్థులు. సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ వేసి ఉన్న అభ్యర్థులు తమ యొక్క అభ్యర్థిత్వన్ని ఉపసంహరించుకోవడానికి ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. అయితే పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల బెడద ఎక్కువ కావడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారని ఉద్దేశంతో ఇండిపెండెంట్ లను ఎంతమందిని ఉపసంహరింపజేసేలా చేస్తారో వేచి చూడాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట అసెంబ్లీ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు... నేడు విత్ డ్రా లు Rating: 5 Reviewed By: NEWS UPDATE