728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 26, 2024

చిలకలూరిపేటలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినవి.... తిరస్కరించిన.వివరాలు


చిలకలూరిపేట తహసిల్దార్ వారి కార్యాలయంలో నామినేషన్ స్కూటీని కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒంటిగంట వరకు అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ, వైసిపి, కాంగ్రెస్ పార్టీ, నవతరం పార్టీ, బీఎస్పీ ల నామినేషన్లను ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. ఇంకా నామినేషన్ స్క్రూటినీ  ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగవచ్చు అని తెలుస్తుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించడంతో అభ్యర్థుల తరఫున వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వైసిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మద్దుమాల ఆంజనేయులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినవి.... తిరస్కరించిన.వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE