728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 2, 2024

చిలకలూరిపేట: లింగంగుంట్ల వద్ద ఆటో బోల్తా...


 చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆటో బోల్తా పడింది. నాదెండ్ల మండలం ఎండుగంపాలెం గ్రామానికి చెందిన కోలాటం నిర్వహించేవారు మార్టూరు మండలం వలపర్ల లోని ఆంజనేయస్వామి తిరుణాలకు కోలాటం నిర్వహించి తిరిగి వస్తుండగా... లింగంగుంట్ల సమీపంలో రాగానే ఆటో టైరు పగిలి ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆటోలో సుమారు 12 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ముగ్గురికి గాయాలు కాగా ముగ్గురిని ప్రాథమిక చికిస్చ చేసిన  108 సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: లింగంగుంట్ల వద్ద ఆటో బోల్తా... Rating: 5 Reviewed By: NEWS UPDATE