728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 12, 2024

మేము టిడిపి లో చేరలేదు... ఫోటో మాత్రమే దిగాం...zptc సుధారాణి


 చిలకలూరిపేట: మేము తెలుగుదేశం పార్టీలో చేరలేదని... ఒక ఫంక్షన్ లో కలిసి ఫోటో దిగామని కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చిలకలూరిపేట జడ్పిటిసి కోడే సుధారాణి మీడియాకు తెలిపారు. టిడిపిలో చేరితే మీడియా సమక్షంలోనే చేర్తామని ప్రకటించారు. మరి ఈ ఫోటో ఎవరు తీశారని అడగా తమ బంధువులు ఎవరో సోషల్ మీడియాలో పెట్టినట్లు ఆమె వివరించారు. తాను  వైసిపి లోనే కొనసాగుతానని  జడ్ పి టీ సీ సుధారాణి మీడియాకు వివరించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మేము టిడిపి లో చేరలేదు... ఫోటో మాత్రమే దిగాం...zptc సుధారాణి Rating: 5 Reviewed By: NEWS UPDATE