పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలో 144 సెక్షన్ అమలవుతుందని అర్బన్ సీఐ రమేష్ తెలియజేశారు. పట్టణంలోని టీ బొంకు యజమానులను పిలిపించి టీ బంకులు వద్ద నలుగురు నుంచి ఉండకూడదని చెప్పడంతో టీ బంకుల యజమానులందరూ టిబంకులను మూసి వేసుకున్నారు. అలానే ఏ వ్యాపారస్తుడైన నలుగురు మించకుండా చూసుకోవాలని నలుగురి మించితే కేసులు నమోదు చేస్తామని అర్బన్సీ రమేషు మీడియాకు వివరించారు.
చిలకలూరిపేటలో 144 సెక్షన్ అమలు... నలుగురు మించి ఉంటే కేసులు నమోదు చేస్తాం... అర్బన్ సీఐ