వైసిపి చిలకలూరిపేట అభ్యర్థి కావటి మనోహర్ నాయుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులోని తన నివాసంలో పోలీసులు వెళ్లి ఆయన హౌస్ రెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. పల్నాడు జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరగడంతో నాయకులు పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించకుండా ముందుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు.
చిలకలూరిపేట వైసిపి అభ్యర్థి హౌస్ అరెస్ట్... ఎక్కడ!?