728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2024

గణపవరం లోని రెండు ఇళ్లలో భారీగా బంగారం డబ్బు, చోరీ


 నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని రెండిళ్లలో చోరీ జరిగింది. ఆ రెండు ఇళ్లలో సుమారు రెండు లక్షల నగదు 7 నుండి 8 సవర్ల బంగారం చోరీ జరిగినట్లు బాధితులు నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోల్సీ శ్రీనివాస్ రెడ్డి చోరీ జరిగిన పిల్లలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గణపవరం లోని రెండు ఇళ్లలో భారీగా బంగారం డబ్బు, చోరీ Rating: 5 Reviewed By: NEWS UPDATE