చిలకలూరిపేట: నేడు 08.06.2024 రెండవ శనివారం నాడు సబ్ స్టేషన్ మరమ్మత్తులు కారణముగా ఉదయం 9:00 నుండి మధ్యనం 2:00 pm వరకు టౌన్ -1 పరిధిలోని పాటి మీద, జాగుల పాలెం, చీరల రోడ్డు వరకు మరియు టౌన్ -2 పరిధిలోని బోందుల పాలెం, సుభాని నగర్, ఆవుల దొడ్డొ, రాగనపాలెం పరిసర ప్రాంతాల్లో
మరియు రూరల్ పరిసర ప్రాంతాలలో మురికిపూడి, పసుమర్రు, మద్ధిరాల, యడవల్లి, బొప్పుడి సబ్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో మరియు గణపవరం, నాదెండ్ల, గురాజవోలు, సంక్రాంతి పాడు, జంగాల పల్లి, అమీన్ సాహెబ్ పాలెం, చిరుమమ్మిల్ల, వేలూరు రోడ్డు, కనపర్రు, ML కంపెనీ రోడ్డు మరియు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము... ఆర్.అశోక్ కుమార్, డీ.ఈ.ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.