చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి.సుబ్బనాయుడు ను రేంజ్ అధికారులు నియమించారు. ఈయన ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ విభాగంలో పనిచేస్తున్నారు. గతంలో ఈయన చిలకలూరిపేట రూరల్ ఎస్సైగా, నాదెండ్ల ఎస్సైగా 2012 నుంచి 2016 వరకు ఇక్కడ పనిచేశారు. మంచి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. బి.సుబ్బనాయుడు బుధవారం లేదా గురువారం చిలకలూరిపేట రూరల్ సీఐ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
July 16, 2024
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్ సీఐ గా...
Rating: 5
Reviewed By: NEWS UPDATE