ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు కలిగిన టిడిపి నాయకులు వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ద్వారా విడుదల చేశారు. గత వైసిపియాంలో వీరిపై కేసులు నమోదు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మంత్రి లోకేష్ పై అత్యధికంగా 17 కేసులు నమోదయాయని తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పై జిల్లాలో రెండో స్థానంలో 16 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుపై 13 కేసులు నమోదయినట్లు శ్వేత పత్రం ద్వారా సిఎం కేసుల సంఖ్యను తెలియజేశారు.
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పై ఎన్ని కేసులున్నాయో తెలుసా...!?