చిలకలూరిపేటలో రేషన్ బియ్యం పట్టుకున్న అర్బన్ పోలీసులు
చిలకలూరిపేట పట్టణంలోని వేలూరు రోడ్ లో రాత్రి చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మినీ ఆటో నిండా ఉన్న రేషన్ బియ్యం పట్టుకొన్నారు. అనంతరం రేషన్ ఆటోను పోలీస్ స్టేషన్ వద్ద ఉంచి రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు.