సినీ పక్కిలో చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కారు అద్దం పగలగొట్టి ఒక దొంగ వేల రూపాయలు దొంగలించాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రకారం చందోలు ప్రకాశరావు నకరికల్లు, రైస్ మిల్లు వ్యాపారి. ఎడవల్లి గ్రామంలో భూమి కొని రిజిస్ట్రేషన్ నిమిత్తము సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిలిపిన కారులో 86000 నగదు చోరీ. కారు అర్థం ధ్వంసం చేసి నగదు చోరీ చేసిన దుండగులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కారు అద్దం పగలగొట్టి.... నగదు చోరీ