728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 9, 2025

చిలకలూరిపేటలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రాంతాలు వివరాలు


 చిలకలూరిపేట: రేపు అనగా 10-05-25 రెండోవ శనివారం  విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మత్తుల కారణంగా చిలకలూరిపేట టౌన్- 1 పరిధిలోని  సుబ్బయ్య తోట, బోస్ రోడ్, కేబి రోడ్డు, గడియారస్తంభం  సెంటర్,మెయిన్ బజారు, కళామందిర్ సెంటర్, మార్కెట్ బజారు మరియు  టౌన్- 2  చిలకలూరిపేట పరిధిలోని పండరిపురం 1 వ లైను నుండి 8 వ లైను వరకు,నరసరావుపేట సెంటర్, ఐటీసి రోడ్డు  పరిసర ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు........ ఆర్ అశోక్ కుమార్ డి ఈ ఈ విద్యుత్ శాఖ చిలకలూరిపేట

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రాంతాలు వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE