728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 2, 2026

చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఒక మండలంలో విఆర్వో సహా నలుగురు సిబ్బంది సస్పెన్షన్


 నాదెండ్ల : నాదెండ్ల మండలంలో నలుగురు ప్రభుత్వ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ  జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 

1. సంకురాత్రిపాడు విఆర్వో ఇట్టెల నాగ జ్యోతి

2. సంకురాత్రిపాడు డిజిటల్ అసిస్టెంట్ సయ్యద్ అహదుల్లా

3. నాదెండ్ల - 1 డిజిటల్ అసిస్టెంట్ తాడిబోయిన ఈశ్వర్ యాదవ్

4. నాదెండ్ల - 1 గ్రామ సర్వేయర్ వాసిమళ్ళ సుందర్ పాల్* లు ఈ జాబితాలో ఉన్నారు. 

స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో (గ్రామ సచివాలయం) పౌరసేవల కోసం వచ్చే ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేసిన కారణంగా ఈ సస్పెన్షన్లు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సస్పెన్షన్లను ఆయా DDO లు ధృవీకరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisements
Next
This is the most recent post.
Older Post
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఒక మండలంలో విఆర్వో సహా నలుగురు సిబ్బంది సస్పెన్షన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE